వార్త : రానున్న ఎన్నికలను ఆషామాషీగా తీసుకుంటే భవిష్యత్‌లో కన్నీళ్లు, పశ్చాతాపమే మిగులుతాయి... లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్.
చెవాకు : చూడండీ... జయప్రకాశ్ గారూ మీరు చెప్పినమాట ముమ్మాటికీ వాస్తవమే. అయితే ఎన్నికలను ఆషామాషీగా తీసుకున్నా, తీసుకోకున్నా రాజకీయం అనే పదం పుట్టిననాటినుంచే ప్రజలకు కన్నీళ్లు, పశ్చాతాపమే మిగులుతోందన్న సంగతి మీకు మాత్రం తెలియదా ఏంటీ... ?