Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అబ్బో అవన్నీ మా వల్ల కాదండీ బాబూ...!

అబ్బో అవన్నీ మా వల్ల కాదండీ బాబూ...!
వార్త : రాజకీయాలేమైనా బ్రహ్మవిద్యా...? యూనివర్సిటీల్లో చదువుకోవాలా...? ప్రజారాజ్యం అధినేత చిరంజీవి

చెవాకు : భలే చెప్పారండీ చిరంజీవిగారు... మీరన్నట్టు ముమ్మాటికీ రాజకీయాలు బ్రహ్మవిద్య కానేకాదు వాటికోసం యూనివర్సిటీల్లో చదవాల్సిన అవసరం అసలే లేదు. ఒకవేళ అలాగేకానీ ఉంటే ఇంతమంది రాజకీయాలు చేసేవారేనా... ఇంతమంది రాజకీయాల్లోకి రాగలిగేవారా...? లేటుగా చెప్పినా మీరు లేటెస్టుగా చెప్పారండీ.

Share this Story:

Follow Webdunia telugu