Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఛాన్స్ మిస్సయ్యారు గురూ!

Advertiesment
ఛాన్స్ మిస్సయ్యారు గురూ
, శనివారం, 19 ఏప్రియల్ 2008 (09:57 IST)
వార్తః కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో రెండంకెల స్థానాలు కూడా రావని నిఘా ఏజెన్సీల సమాచారం నేపథ్యంలో అదృష్టాన్ని పరిశీలించుకున్న తర్వాత ప్రాంతీయ పార్టీ పెట్టే యోచనలో మాజీ ప్రధాని దేవెగౌడ ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

మంచి ఛాన్సు మిస్సయ్యారు గౌడగారూ! ఈ నాటి రాజకీయాల్లో ప్రాంతీయ భావాల్ని రెచ్చగొట్టడం అన్నిటికన్నా తేలిక అనే విషయాన్ని చాలా ఆలస్యంగా గ్రహించారు. కాస్త ముందుగా అయితే హొగేనకల్ వివాదాన్ని అలాగే సొమ్ము చేసుకుని ఉండొచ్చు కదా.


Share this Story:

Follow Webdunia telugu