Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేసీఆర్ గారూ... మీరు చాలా తెలివైనవారండీ... !

Advertiesment
కేసీఆర్ గారూ మీరు తెలివైనవారండీ
, శనివారం, 14 జూన్ 2008 (12:15 IST)
వార్త : అవగాహన లోపంతోనే ఉప ఎన్నికల్లో దెబ్బతిన్నాం. ప్రజల్లో తెలంగాణవాదం ఉన్నా... నిర్లక్ష్యం, అవగాహనలోపం వల్లే తెరాసకు నష్టం జరిగింది. భువనగిరి సభలో తెరాసా అధినేత కె. చంద్రశేఖరరావు.

చెవాకు : కేసీఆర్ గారూ మీరు చాలా తెలివైనవారండీ... ఉప ఎన్నికల్లో మీకు ఎందుకు ఓట్లు పడలేదన్న విషయాన్ని చాలా త్వరగానే గ్రహించారు. కానీ మిగతా పార్టీలకే మీకు ఎందుకు ఓట్లు పడలేదన్న విషయం ఇంకా అర్ధం కాలేదు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విశ్లేషణతో వారికి ఉన్న అనుమానం కాస్తా తీరిపోతుందిలేండి.

Share this Story:

Follow Webdunia telugu