వార్త : మీ కాలికి దిగిన ముళ్లను నా పంటితో తీస్తాను. దయచేసి ఈ ఎన్నికల్లో కలిసిరండి. మీరంతా తప్పకుండా మహాకూటమి అభ్యర్ధులను గెలిపించండి... సెటిలర్లనుద్ధేశించి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్
చెవాకు : కేసీఆర్ గారూ... కాలికి దిగిన ముల్లును పంటితో తీస్తానంటున్నారు... పూర్వాశ్రమంలో తమరేమన్నా కాల్లో గుచ్చుకున్న ముళ్లను తీసే ఉద్యోగమేదైనా చేశారా ఏంటి...?