Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శృంగారంలో ఆమె స్వేదం చిమ్మందే.. సేద తీరదు!

శృంగారంలో ఆమె స్వేదం చిమ్మందే.. సేద తీరదు!
, గురువారం, 13 అక్టోబరు 2011 (17:39 IST)
WD
నడకలో అందం చిత్రిణీ స్పెషాలిటీ. నడుము దంటుపుల్లలా ఉంటుంది. రెండు వేళ్లతో పుటుక్‌మనేటంతగా ఉంటుంది. చూపులు ప్రాణం తీస్తాయి. చన్నులు గోపురాలు. పిరుదులు సిరిపురాలు. పిక్కలు అరటి పువ్వులు. గొంతు విప్పితే చకోరపక్షి మాట్లాడినట్లు ఉంటుంది. వెల్లకిలా పడుకుని ఉన్నప్పుడు నాభి నుంచి ఆ దిగువ ప్రాంతమంతా పల్లంగా ఉండి మదన గృహం దగ్గరికి వచ్చేసరికి గుండ్రంగా , ఉబ్బెత్తుగా ఉంటుంది. లోపలికి వెళ్లామా లోతెంతో తెలీదు. నిండా మదనజలం!

తాకితే దిగబడినట్టే. చిత్రిణీ మనసు గురుంచి చెప్పాలంటే.... అదెప్పుడూ ఒకలా ఉండదు. ఒకదాని మీద ఉండదు. పక్వానికి రాకుండానే పక్కమీద విచ్చుకోవాలని చూస్తుంది. పుల్లటి ఐటమ్స్ చూస్తే చాలు పులకరిస్తుంది. స్‌... అబ్బ అంటూ నోరు తెరుస్తుంది. తిండి పట్ల యావలేదు. యావగింపూ లేదు. సీతాకోక చిలుకు రెక్కల్ని చీరలా కుట్టుకుందా అనిపిస్తుంది. రంగురంగుల చీరలంటే పడి చస్తుంది. దాన్ని విప్పామా.. ఒంటి మీది నుంచి కమ్మటి పరిమళం గుప్పుమంటుంది. కుప్పగా పడి ఉన్న ఆ చీర దరిదాపుల్లో మిన్నాగులు నాట్యమాడతాయి. పూలంటే మహాప్రీతి.

ఈ మనిషికి ఒక పట్టాన కోపం రాదు. శాంతమూర్తిలా ఉంటుంది. వస్తే ఎలా ఉంటుందో అనుభవజ్ఞులే చెప్పాలి. ఎక్కడా స్థిరంగా ఉండదు. ఐతే ఆత్మ గౌరవం ఎక్కువ. మామూలు రతిపట్ల ఇంట్రెస్ట్ చూపదు. కళ్లతో చేతులతో బంధనాలు వెయ్యాలి. తేగబద్దను చీల్చినట్లు చీల్చాలి. అప్పుడే కరిగిపోతుంది. ఒరిగిపోతుంది. ఊర్లు తిరగడమంటే ఆమెకు గాలిలో తేలడమే. ప్రయాణాలు పెద్ద సరదా.

ఎక్కడికి వెళ్లినా పురుషుల చూపులన్నీ ఆమె మీదే. అందుకే వాత్స్యాయనుడు అన్నాడు. చిత్రిణీ అంటే మగాళ్లకు తంగేడు చ్టెటున ఉన్న జున్ను లాంటిది అని. దానర్థం. సులభంగా లభిస్తుందని. లభించడమంటే చూపు చూపు కలుస్తుంది. ముందసలు అదే మహాభాగ్యం కదా. రతి సమయంలో చిత్రిణీ కదలికలను చూసి తరించవలసిందే గానీ వర్ణించడం కష్టం. మాటిమాటికీ నడుము పైకి ఎత్తుంటుంది. పురుషుణ్ణి లోనికి లాక్కుంటుంది. తొడలతో అతడిని అదిమి పడుతుంది.

అతడు పూర్తిగా లోనికి రాలేని అసక్తుడైతే తనే తిరగబడుతుంది. మనిషిని ఆక్రమించుకుని ఉపరతికి ఉపక్రమిస్తుంది. నెమ్మదిని సహించలేదు. రాత్రి మొదటి జాము అయ్యాక మదనదండం కోసం పరితపిస్తుంది. దేవులాడుతుంది. దరి చేరుతుంది. ఉద్రేకం ఎక్కువైనప్పుడు తనపై పురుషుడిని నొక్కుకుంటుంది. ఇష్టులను పలవరిస్తుంది. చేష్టలుడిగిన పురుషుడిని ఈసడిస్తుంది.

మొత్తంమీద తుఫానులా రేగి తాపం తీరాక స్వేదం చిమ్ముతుంది. సేద తీరుతుంది. పద్మినీ జాతి స్త్రీతో పోల్చినప్పుడు చిత్రిణీ కాస్త తక్కువే గానీ ఒకసారి చిత్రిణీని రుచిమరిగినవాడు పశువుగా మారుతాడు. పశువాంఛకు లొంగిపోతాడు. అంటే చిత్రిణీ, పురుష్ణుణి పశువులా మారుస్తుంది.. ఆ ఒక్క విషయంలోనే సుమా..!!

Share this Story:

Follow Webdunia telugu