Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆల్బర్‌‌టకు విక్టోరియా లేఖ

ఆల్బర్‌‌టకు విక్టోరియా లేఖ
, ఆదివారం, 3 జూన్ 2007 (18:19 IST)
10, ఫిబ్రరి, 1840.

ప్రియా, క్షేమమా.. హాయిగా విశ్రాంతి తీసుకున్నావా... ఎంతో తేలికగా ఉన్న నేటి వాతావరణాన్ని నేను హాయిగా ఆస్వాదించి బాగా విశ్రమించాను. ఈ వాతావరణం చాలా బాగుంది కదూ... కాల చక్రం ఇలాగే నిలిచిపోతుందనేమో అనిపిస్తుంది. నా కాబోయే హృదయ సామ్రాజ్యాధినేతవు నీవే.. నా గురించి ఒక్క వాక్యంతో ఉన్న ఉత్తరం అయినా వ్రాయండి. రాసేందుకు సిద్ధమవుతున్నారని భావిస్తున్నాను.

నీ ప్రాణ సఖి.

విక్టోరియా

Share this Story:

Follow Webdunia telugu