ఇవాళ ఏది కోరుకున్నా నెరవేరుతుందట..!
ఇవాళ అమావాస్య కోరికలు తీర్చేదిగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ సాయంత్రం 4.30 నుంచి ప్రారంభమయ్యే ఈ శక్తి 8 గంటల పాటు ఉంటుందట. ప్రశాంతంగా కూర్చుని మన ముఖ్యమైన కోరికలను ఎంచుకుని అవి నెరవేరుతున్నట్లుగా ఊహించుకోవడంతో పాటు.. అవి నెరవేరే క్రమంలోని పరిస
ఇవాళ అమావాస్య కోరికలు తీర్చేదిగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ సాయంత్రం 4.30 నుంచి ప్రారంభమయ్యే ఈ శక్తి 8 గంటల పాటు ఉంటుందట. ప్రశాంతంగా కూర్చుని మన ముఖ్యమైన కోరికలను ఎంచుకుని అవి నెరవేరుతున్నట్లుగా ఊహించుకోవడంతో పాటు.. అవి నెరవేరే క్రమంలోని పరిస్థితులను అంచనా వేయాలి. భూమి-సూర్యుడు-చంద్రుడి మధ్య మార్పుల కారణంగా మెదడు ఇవాళ చాలా శక్తివంతంగా లక్ష్య సాధన దిశగా పనిచేస్తుందట..