Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల నుంచి బయల్దేరిన కృష్ణ పుష్కర క‌ల్యాణ ర‌థం(ఫోటోలు)

తిరుమ‌ల‌: కృష్ణా పుష్క‌ర సంరంభానికి తిరుమ‌లేశుడు త‌ర‌లివ‌స్తున్నాడు. పుష్క‌ర యాత్రికుల‌కు దీవెన‌లు అందించ‌డానికి శ్రీదేవి, భూదేవి స‌హిత వెంక‌టేశ్వ‌రుడు బెజ‌వాడ‌కు బ‌య‌లుదేరాడు. తిరుమ‌ల తిరుప‌తి నుంచి స్వామివారి పుష్క‌ర క‌ల్యాణ ర‌థం బ‌య‌లుదేరింది.

తిరుమల నుంచి బయల్దేరిన కృష్ణ పుష్కర క‌ల్యాణ ర‌థం(ఫోటోలు)
, బుధవారం, 3 ఆగస్టు 2016 (16:11 IST)
తిరుమ‌ల‌: కృష్ణా పుష్క‌ర సంరంభానికి తిరుమ‌లేశుడు త‌ర‌లివ‌స్తున్నాడు. పుష్క‌ర యాత్రికుల‌కు దీవెన‌లు అందించ‌డానికి శ్రీదేవి, భూదేవి స‌హిత వెంక‌టేశ్వ‌రుడు బెజ‌వాడ‌కు బ‌య‌లుదేరాడు. తిరుమ‌ల తిరుప‌తి నుంచి స్వామివారి పుష్క‌ర క‌ల్యాణ ర‌థం బ‌య‌లుదేరింది.
 
ఈ రథాన్ని లాంఛనంగా టీటీడీ ఇవో చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి ప్రారంభించారు. టీటీడీ వేద పండితులు శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వహించి, క‌ల్యాణ ర‌థాన్ని సాగ‌నంపారు. ఈ నెల 5 సాయంత్రానికి స్వామివారి ర‌థం విజయవాడ  చేరుకొంటుంది.
webdunia
 
అక్క‌డి స్వ‌రాజ్ మైదాన్‌లో టీటీడీ నిర్మించిన న‌మూనా దేవాల‌యానికి చేరుకుంటుంది. స్వామివారి క‌ల్యాణానికి ఇక్క‌డ అంగ‌రంగ‌వైభంగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు టిటిడి ప్ర‌క‌టించింది.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనిషికి తెలియని రహస్యాలు ఏంటో తెలుసా? లాలాజలంతో రెండు స్విమ్మింగ్స్ ఫూల్స్ నింపొచ్చట!