Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తలనీలాలు సమర్పించడంలో అంతరార్థం ఏమిటి..?

Advertiesment
వెంకటేశ్వర
, బుధవారం, 8 జూన్ 2011 (13:21 IST)
WD
తీర్థోపవాసః కర్తవ్యః శిరసో ముండనం తథా |
శిరోగతాని పాపాని యాన్తి ముండనతో యతః||

తీర్థక్షేత్రంలో ఉపవాసం చెయ్యాలి. తలనీలాలు తీయించుకోవాలి. అలా తలనీలాలు తీయించుకుంటే శిరస్సులో ఉన్న పాపాలు నశించిపోతాయి. అహంకారం తగ్గిపోయి, అశాశ్వతమైన శరీరంపైన మమకారం తగ్గిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu