మీ భార్యను మంగళసూత్రంలో ఇవి పెట్టుకోమనండి... లేకుంటే...
మంగళ సూత్రాలలో పగడం, ముత్యంను ఎందుకు ధరిస్తారో చాలా మందికి తెలియదు. మన భారతీయ వివాహ వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యత మంగళ సూత్రానికి ఉంది. ఈ రెండు అలంకారప్రాయం మాత్రమే కాదు.. ఆడవారికి ఎంతో మేలు చేస్తుందని
మంగళ సూత్రాలలో పగడం, ముత్యంను ఎందుకు ధరిస్తారో చాలా మందికి తెలియదు. మన భారతీయ వివాహ వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యత మంగళ సూత్రానికి ఉంది. ఈ రెండు అలంకారప్రాయం మాత్రమే కాదు.. ఆడవారికి ఎంతో మేలు చేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నాయి. మంగళసూత్రం పసుపు, కుంకుమలనే కాదు ఆమె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి.
పగడం సూర్యునికి, కుజునుకి అలాగే ముత్యం చంద్రునికి ప్రతీకలు. ఆ రెండు సూర్యచంద్ర తేజాలలో తమలో నిక్షిప్తం చేసుకుని ఉంటాయి. స్త్రీ శరీరానికి అవసరమయ్యే ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది. నాడీ మండలాన్ని చురుగ్గా ఉంచుతుంది. ముత్యం అయితే అతి వేడిని తగ్గిస్తుంది. ప్రశాంతతను, సహనాన్ని ప్రసాదిస్తుంది. ఈ రెండు మహిళలకు ఆరోగ్యంతో పాటు బుతుక్రమం సక్రమంగా వచ్చేందుకు దోహదపడుతాయి.