సాయి సూక్తి.. దైవ మిచ్చింది పోదు... మానవుడిచ్చింది నిలవదు...
సద్గురువు లేక దైవం తననాశ్రయించిన, హృదయ పరిశుద్ధుడైన భక్తుని మీద తన కృప సదా ప్రసరిస్తుంటాడు. సర్వమూ ఆయనే సమకూరుస్తాడు. కనుక అది ఎప్పటికీ నిలిచి వుండే అనుగ్రహం. కాని మానవులు ప్రేమాభిమానాలతో ఏమి ఇచ్చినా, రాగ, ద్వేషాది, అసూయలతో తిరిగి వాటిని తొలగిస్తుంటా
సద్గురువు లేక దైవం తననాశ్రయించిన, హృదయ పరిశుద్ధుడైన భక్తుని మీద తన కృప సదా ప్రసరిస్తుంటాడు. సర్వమూ ఆయనే సమకూరుస్తాడు. కనుక అది ఎప్పటికీ నిలిచి వుండే అనుగ్రహం. కాని మానవులు ప్రేమాభిమానాలతో ఏమి ఇచ్చినా, రాగ, ద్వేషాది, అసూయలతో తిరిగి వాటిని తొలగిస్తుంటారు. అందుచేత అవి ఎన్నడూ నిలవవు.