Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లికి ముందు గర్ల్‌ ఫ్రెండ్‌తో కలిశాను.. అది భార్యకు చెప్పాలా వద్దా?

Advertiesment
పెళ్లికి ముందు గర్ల్‌ ఫ్రెండ్‌తో కలిశాను.. అది భార్యకు చెప్పాలా వద్దా?
, శనివారం, 15 జూన్ 2013 (17:43 IST)
File
FILE
చాలా మంది యువకులు గర్ల్‌ఫ్రెండ్స్‌ను కలిగి వుంటారు. ఇలాంటివారిలో చాలా మంది యువకులు వారితో శారీరకంగా కూడా దగ్గరై ఉంటారు. అయితే, పెళ్లి చేసుకున్న తర్వాత గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్న సెక్స్ అనుభవాన్ని చెప్పాలా వద్దా అనే అంశంపై మథనపడుతుంటారు. దీనిపై నిపుణులను సంప్రదిస్తే..

అసలు పెళ్లికి ముందు గర్ల్‌ ఫ్రెండే కాదు.. ఇతర మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం చాలా తప్పు. ఇలా చేయడం వల్ల మన జీవితాలను మన చేతులారా నాశనం చేసుకోవడంతో సమానం. మనకు వచ్చే భార్య మంచి గుణవంతురాలిగా, శీలవతిగా ఉండాలని ఎలా కోరుకుంటామో.. అదేవిధంగా యువతులు కూడా తమకు భర్తలుగా వచ్చే పురుషులు కూడా తమలాగే ఉండాలని కోరుకుంటారు.

అందువల్ల పెళ్లికి ముందు చేసిన తప్పులు.. గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఉన్న లైంగిక సంబంధాలు ముందుగానే చెపితే పెళ్లికి అంగీకరించారు. పైపెచ్చు.. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా కోరుకున్న యువతిని పెళ్లి చేసుకుని జీవితాన్ని చక్కదిద్దుకోవాలని సలహా ఇస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతడితో సెక్స్ కావాలనిపిస్తోంది... ఆ కోర్కె పోయేందుకు మందులున్నాయా...?