Publish Date: Sat, 07 Feb 2015 (13:27 IST)
Updated Date: Sat, 07 Feb 2015 (13:29 IST)
విరామం లేకుండా రోజంతా కష్టపడుతున్నారా.. అయితే ఈ కథనం చదవండి. రోజంతా కష్టపడుతుంటే కాసేపైనా విశ్రాంతి తీసుకోండి. అది ఆఫీసుల నుంచి అన్నీ రకాల పనుల నుంచీ కావచ్చు. మొత్తంగా ఆ ఒక్కోరోజూ మీ రోటీన్ భిన్నంగా గడిపేలా చూసుకోండి. కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకోండి. ఇది మీలో ఎంతో మార్పు తెస్తుంది.
ఇంకా వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించినట్లవుతుంది. అలాగే కొత్త వంటల్లో శిక్షణ ఇలా ఏదైనా వెరైటీగా చేయగలిగితే రోజంతా కష్టపడినా కాస్త రిలీఫ్ అయినట్లుంది. తద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నట్లవుతుందని మానసిక నిపుణులు అంటున్నారు.