నా మాజీ ప్రేమికుడు సహోద్యోగుడిగా వచ్చాడు... నాకేంటి ఈ కొత్త సమస్య... ఎలా డీల్ చేయాలి...?
కాలేజీలో చదువుకునే టైంలో అతడు నా ప్రేమికుడు. మేమిద్దరం సుమారు మూడేళ్లపాటు డీప్ లవ్‌లో పడిపోయాం. ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి ఎవరికివారు విడిపోయాం. ఆ తర్వాత అతడు ఎటెళ్లాడో నాకు తెలియదు. నాకు పేరున్న సాఫ్ట