Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హర! హర! శంభో...!

Advertiesment
శివం శంకరం సుందరం వజ్రాయుధం  సముద్రం
పవి పుష్పంబగు, నగ్ని మంచగు, నకూపారంబు భూమీ స్థలం
బవు శత్రుండతి మిత్రుడౌ, విషము దివ్యౌహారమౌ నెన్నగా
అవనీ మండలిలోపలన్ శివ శివేత్యాభషణోల్లాసికిన్
శివ! నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!

భావము:
ఈ భూమిపై "శివ శివ" అని పలికే వారికి అన్ని శుభములే జరుగుతాయి. శివభక్తుని నశింపజేసేందుకు ఎవరైనా వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పటికీ, అది అతనికి అలంకారమవుతుంది. సముద్రం భూమిగా మారుతుంది. శత్రువులు మిత్రులవుతారు. విషం కూడా అమృతమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu