Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రవిపుత్రం యమాగ్రజమ్..

Advertiesment
ఆధ్యాత్మికం ప్రార్థన రవిపుత్రం యమాగ్రజమ్ ఛాయామార్తాండం నీలాంజనం ఈతిబాధలు కష్టాలు శనీశ్వరుడు
నీలాంజన సమాభాసం 1 రవిపుత్రం యమాగ్రజమ్
ఛాయామార్తాండ సంభూతం 1 తం నమామి శనైశ్చరమ్ 2

అని ముందుగా ఆ శనీశ్వరునికి ప్రణమిల్లి శనీశ్వరుడిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అదేవిధంగా... శనీశ్వరుడు జాతకంలో ప్రవేశించే సందర్భంలో పై మంత్రముతో ప్రార్థంచడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

శనీశ్వరుడు జాతకప్రవేశం చేసే సమయంలో ఆ జాతకులు ఆ గ్రహాధిపతిని నిష్టతో పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అంతేగాకుండా.. నవగ్రహాలలో ఏడో వాడైన శనీశ్వరుడు, సూర్యభగవానుడికి జన్మించిన కుమారుడు. అట్టి శనీశ్వరుడిని మనసారా పూజించి, ఆరాధించే భక్తులను కష్టాల నుంచి ఆ కరుణామూర్తి గట్టెక్కిస్తాడని పురోహితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu