ఇంద్రియాణి పరాణ్యాహు రింద్రియేభ్య పరం మనః
మనసస్తు పరా బుద్ధి ర్యో బుద్ధేః పరతస్తు సః
భావము:
దేహము కంటే ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది. బుద్ధి కంటే ఆత్మ గొప్పది. అని శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మ, దాని యొక్క ప్రాసశ్త్యము గురించి చెప్పు సందర్భములోనిది.