Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్నాథ.! నీకు నమస్కారం

Advertiesment
ఆధ్యాత్మికం ప్రార్థన సుప్తే జగన్నాథ నీకు నమస్కారం ధనుర్మాసం ఏకాదశి
"త్వయి సుప్తే జగన్నాథ! జగత్సుప్తం భవేదిదం 1

విబుద్ధే త్వయి బుధ్యేత తత్సర్వం స చరా చరమ్" 2

ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఒక పూట భోజనం చేసి పై శ్లోకముతో మహావిష్ణువును ప్రార్థించినట్లైతే మోక్షము ప్రాప్తిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.

ముఖ్యంగా ఏకాదశి నాడే ఈ మంత్రోపచారణ చేయడం ఉత్తమం. ఆ రోజునే "విష్ణుశయనోత్సవం" జరుపుతారు. కావున ఏకాదశి రోజున విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే... కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. అంతేగాకుండా ఈ రోజున ఉపవాస జాగరణలు చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం.

ఇకపోతే... ధనుర్మాసం పూర్తిగా ప్రతినిత్యం సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి మహావిష్ణువును విష్ణుసహస్రనామముతో ప్రార్థించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu