Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కమల నయనీ కనకదుర్గాదేవి...!

Advertiesment
కమల నయన కనకదుర్గాదేవి బన్ధురం ప్రార్థన
వన్దే వన్దారు మన్దార మిన్దిరానన్ద కన్దలం!
అమన్దానన్ద సన్దోహ బన్ధురం సిన్థురాననమ్!

అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ!
భృంగాగనేవ ముకుళాభరణం తమాలమ్!
అంగీకృతాఖిల విభూతి రసాంగలీలా~
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః

ప్రతి రోజూ ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా భయాలు తొలగిపోయి విజయాలు వెన్నంటి ఉంటాయి. విద్యార్థులకు, వ్యాపారులకు ఈ శ్లోకం శుభం చేకూరుస్తుంది. అంతేకాదు, కనకదుర్గను స్తుతిచడం ద్వారా ధనలక్ష్మి ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu