Publish Date: Tue, 19 Aug 2014 (18:33 IST)
Updated Date: Tue, 19 Aug 2014 (18:35 IST)
కరారవిందేన పదారవిందం
ముఖారవిందే వినివేశయంతం
వటస్యపత్రస్య పుటేశయానం
బాలం ముకుందం మనసా స్మరామి
పద్మం వంటి చేతితో, పాద పద్మాన్ని ముఖ పద్మంలో ఉంచుకుని, మర్రియాకు పొద శయనించిన బాల కృష్ణుని మనసా స్మరిస్తున్నాను. ఈ మంత్రంతో రోజూ శ్రీ కృష్ణుడిని స్మరించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. కార్యసిద్ధి చేకూరడంతో పాటు ఈతిబాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.