Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హనుమాన్ చాలీసాను మంగళవారం పూట 108 సార్లు పఠిస్తే?

హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా ఎంతో మేలు చేకూరుతుంది. 11సార్లు చొప్పున 40 రోజుల పాటు పఠించి పూర్తి చేసి స్వామివారికి విశేషార్చన చేయాలి. అలాగే హనుమాన్ దండకం చదవడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. ఏదైనా ఓ

హనుమాన్ చాలీసాను మంగళవారం పూట 108 సార్లు పఠిస్తే?
, సోమవారం, 22 మే 2017 (15:38 IST)
"అసాధ్య సాధక స్వామిన్
అసాధ్యమ్ తవకిన్ వధ 
రామదూత దయా సింథో 
మత్‌కార్యమ్ సాధయ ప్రభో"- అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే... ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే హనుమంతుడా.. దయా హృదయుడైనటువంటి హనుమాన్‌ను నిత్యం స్మరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతుంది. అలాగే 108 సార్లు హనుమాన్ చాలీసా స్తోత్రిస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. ఏకాసనం మీద ఉండి 108 సార్లు హనుమాన్ చాలిసా స్తోత్రిస్తే కార్యసిద్ధి చేకూరుతుంది. 
 
హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా ఎంతో మేలు చేకూరుతుంది. 11సార్లు చొప్పున 40 రోజుల పాటు పఠించి పూర్తి చేసి స్వామివారికి విశేషార్చన చేయాలి. అలాగే హనుమాన్ దండకం చదవడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. ఏదైనా ఓ కార్యాన్ని సంకల్పించుకున్నప్పుడు హనుమాన్ చాలీసాను 11సార్లు పఠించి.. 40 రోజుల పాటు చదివి.. చివరి రోజున విశేషార్చన చేయాలి. మంగళవారం పూట ఒకే రోజున హనుమాన్ చాలీసాను 108 సార్లు పఠించినా సంకల్పించుకునే కార్యాలు దిగ్విజయమవుతాయి. 
 
హనుమాన్ చాలీసా
దోహా-
శ్రీగురు చరన సరోజ రజ నిజ మను ముకుర సుధార
బరణౌం రఘువర విమల యశ జో దాయకు ఫలచార ||
 
బుద్ధిహీన తను జానికే సుమిరౌం పవనకుమార
బల బుద్ధి విద్యా దేహు మోహిఁ హరహు కలేసు వికార ||
 
చౌపాయీ-
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర |
జయ కపీశ తిహుం లోక ఉజాగర ||
 
రామ దూత అతులిత బల ధామా |
అంజనిపుత్ర పవనసుత నామా ||
 
మహావీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతి కే సంగీ ||
 
కంచన బరన విరాజ సువేసా |
కానన కుండల కుంచిత కేశా ||
 
హాథ వజ్ర ఔ ధ్వజా విరాజై |
కాంధే మూంజ జనేఊ సాజై ||
 
సంకర సువన కేసరీనందన |
తేజ ప్రతాప మహా జగ వందన ||
 
విద్యావాన గుణీ అతిచాతుర |
రామ కాజ కరిబే కో ఆతుర ||
 
ప్రభు చరిత్ర సునిబే కో రసియా |
రామ లఖన సీతా మన బసియా ||
 
సూక్ష్మ రూప ధరి సియహిఁ దిఖావా |
వికట రూప ధరి లంక జరావా ||
 
భీమ రూప ధరి అసుర సంహారే |
రామచంద్ర కే కాజ సంవారే ||
 
లాయ సజీవన లఖన జియాయే |
శ్రీరఘువీర హరషి ఉర లాయే ||
 
రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ||
 
సహస వదన తుమ్హరో యస గావైఁ |
అస కహి శ్రీపతి కంఠ లగావైఁ || 
 
సనకాదిక బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా ||
 
యమ కుబేర దిక్పాల జహాం తే |
కవి కోవిద కహి సకే కహాం తే || 
 
తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా |
రామ మిలాయ రాజ పద దీన్హా ||
 
తుమ్హరో మంత్ర విభీషన మానా |
లంకేశ్వర భయే సబ జగ జానా ||
 
యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో తాహి మధుర ఫల జానూ ||
 
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీఁ |
జలధి లాంఘి గయే అచరజ నాహీఁ ||
 
దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || 
 
రామ దుఆరే తుమ రఖవారే |
హోత న ఆజ్ఞా బిను పైసారే ||
 
సబ సుఖ లహై తుమ్హారీ సరనా |
తుమ రక్షక కాహూ కో డర నా || 
 
ఆపన తేజ సంహారో ఆపై |
తీనోఁ లోక హాంక తేఁ కాంపై || 
 
భూత పిశాచ నికట నహిఁ ఆవై |
మహావీర జబ నామ సునావై ||
 
నాశై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా ||
 
సంకటసే హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై ||
 
సబ పర రామ తపస్వీ రాజా |
తిన కే కాజ సకల తుమ సాజా || 
 
ఔర మనోరథ జో కోయీ లావై |
తాసు అమిత జీవన ఫల పావై || 
 
చారోఁ యుగ ప్రతాప తుమ్హారా |
హై ప్రసిద్ధ జగత ఉజియారా ||
 
సాధు సంత కే తుమ రఖవారే |
అసుర నికందన రామ దులారే ||
 
అష్ట సిద్ధి నవ నిధి కే దాతా |
అస బర దీన జానకీ మాతా ||
 
రామ రసాయన తుమ్హరే పాసా |
సదా రహో రఘుపతి కే దాసా || 
 
తుమ్హరే భజన రామ కో పావై |
జన్మ జన్మ కే దుఖ బిసరావై || 
 
అంత కాల రఘుపతి పుర జాయీ |
జహాఁ జన్మి హరిభక్త కహాయీ ||
 
ఔర దేవతా చిత్త న ధరయీ |
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ||
 
సంకట కటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బలవీరా || 
 
జై జై జై హనుమాన గోసాయీఁ |
కృపా కరహు గురు దేవ కీ నాయీఁ ||
 
యహ శత బార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహా సుఖ హోయీ ||
 
జో యహ పఢై హనుమాన చలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీసా ||
 
తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహ డేరా || 
 
దోహా-
పవనతనయ సంకట హరణ
మంగల మూరతి రూప ||
రామ లఖన సీతా సహిత
హృదయ బసహు సుర భూప ||

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంచంపై కూర్చుని తినొచ్చా.. పాదరక్షలతో భోజనం చేయవచ్చా?