మూల మంత్రము ఏమంటే, ఓ మూలీ మూలీ మహా మూలీ సర్వం సంక్షోభయ సంక్షోభయ ఉపద్రవేభ్యః స్వాహా. ఈ మంత్రాన్ని శనివారం లేదా శుక్రవారం నాడు తలంటు స్నానం చేసి ఇష్టదైవం ముందు కూర్చుని 108 సార్లు పఠించాలి.