Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గణేష దుర్గాస్తోత్రంను పఠిస్తే..?

Advertiesment
Ganesha dura stotram
, గురువారం, 19 జూన్ 2014 (17:18 IST)
ప్రాచ్యాం రక్షతు హేరంబశ్చాగ్నేయాం అగ్నితేజసః
యమ్యాం లంబోదరో రక్ష్యేత్ నైఋత్యాం పార్వతీసుతః 
ప్రతీచ్యాం వక్రతుండస్తు వాయవ్యాం వరదః ప్రభుః 
ఉదీచ్యాం గణపః పాతు ఈశాన్యం ఈశనందనః
ఏవం దశదిశో రక్ష్యేత్ హ్యవరం విఘ్న వినాయః
హేరంబస్య దుర్గమిదం త్రికాలం యః పఠేన్నరః 
కోటి జన్మ కృతం పాపం ఏకావర్తేన నశ్యతి 
 
తూర్పున హేరంబుడు, ఆగ్నేయములో అగ్ని సమాన తేజస్వి, దక్షిణాన లంబోదరుడు, నైఋతిలో పార్వతీసుతుడు, పడమర వక్రతుండుడు, వాయువ్యంలో వరదుడైన ప్రభువు, ఉత్తరాన గణపుడు, ఈశాన్యంలో ఈశానందనుడు... ఇలా పది దిక్కులా విఘ్ననాయకుడైన శ్రీమహాగణపతి నన్ను రక్షించుగాక".
 
హేరంబుని స్మరించే ఈ రక్షాస్తోత్రాన్ని 3సార్లు పఠించేవారికి పాపసంహరణమే కాక, సంకటాలు తొలుగుతాయి. వెంటనే సమస్యా పరిష్కారం అవుతుందని పురోహితులు చెబుతున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu