Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భజే వాయుపుత్రం!!

Advertiesment
భజే వాయుపుత్రం రౌద్రం హనుమాన్ ఆంజనేయుడు
ప్ర(ప్ర)సన్నాంగరాగం ప్రభాకాంచనాంగం|
జగద్బీతిశౌర్యం తుషారాద్రిధైర్యమ్|
తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం|
భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రమ్!

భావము:
సూర్యుని వంటి తేజస్సు కలవాడా, నిన్ను చూసి జగమే భీతి చెందుతుంది. రౌద్రం కలిగిన రూపంతో రణంలో రాక్షసులను అంతమొందించావు, ధైర్యం కోసం నీ శరణే జొచ్చితిమి స్వామి! అట్టి నీకు మా ప్రణామములు.

Share this Story:

Follow Webdunia telugu