Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పురోగతికి ఆటంకం.. అసూయ

Advertiesment
అసూయ నాటికి నేటికి ఆనేక మంది పురోగతికి ప్రధాన ఆటంకి
, ఆదివారం, 3 జూన్ 2007 (18:52 IST)
అసూయ.. నాటికి నేటికి అనేక మంది పురోగతికి ప్రధాన ఆటంకిగా నిలుస్తోంది. ఇది పేద, ధనిక, మధ్య తరగతి అనే తారతమ్యం లేకుండా ఆయా తరగతుల ప్రజలకు తగినట్టుగా కనిపిస్తోంది. మనం చేయలేని పనిని మరెవరైనా చేస్తే..మనలో ఎనలేని అసూయపుట్టుకొస్తుంది. దీనివల్ల ఏదైనా చేటు జరిగేంత వరకు ఇది మనల్ని వదిలి పెట్టదు. విశాల దృక్ఫథంతో ఆలోచిస్తే అసూయ పడటం మంచిది కాదని తెలుస్తోంది.

మనం సాధించలేని పని మరొకరు సాధిస్తే దాన్ని ప్రశంసాల్సి ఉంది. అయితే.. ఇలా చేస్తే ప్రతి ఒక్కరు మనల్ని చులకనగా చూస్తారనే భయం ప్రతి ఒక్కరిలో నెలకొంటుంది. ఇలాంటి అసూయకు లోనైయ్యే వారు.. తమను తాము రక్షించుకోలేక, ఇతరులను కూడా వివిధ రకాలుగా కష్టాలకు గురి చేస్తున్నారు. ఇందుకు మన సమాజంలో, ప్రతి నిత్యం మన కళ్ళెదుటే జరిగే సంఘటనలను సాక్ష్యంగా చెప్పుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu