పెళ్లి కాని వారికి నెమలి కలలో కనిపిస్తే..?

గురువారం, 27 నవంబరు 2014 (18:38 IST)
పావురములను కలలో చూసినట్లైతే అనుకూల దాంపత్యము కలుగును. ఇంకా శుభ ఫలితాలుంటాయని పండితులు అంటున్నారు. 
 
నెమలిని కలలో చూసినట్లైతే విశేష లాభము కలుగును.
 
వివాహము కాని వారికి నెమలి కలలో కనిపిస్తే త్వరలో వివాహము జరుగును. అత్తవారి మూలముగా విశేష ధన లాభము కలుగును. 
 
గరుత్మంతుడిని కలలో చూసినట్లైతే ఏ కార్యమందైనా జయము చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి