గురువారం, కార్తీక, శుక్ల పక్షం
వినాయకుడిని ఆరాధించినట్లైతే సంకల్పసిద్ధి, మనోసిద్ధి పొందుతారు.
కార్తీక శుద్ధ చవితి - ఉదయం 04.013 గంటల నుంచి.
జ్యేష్ఠ నక్షత్రం- రాత్రి 01:24 గంటల వరకు
సూర్యోదయం -ఉదయం 06:32 గంటలు
సూర్యాస్తమయం - సాయంత్రం 05:37 గంటలు
వర్జ్యం ఉదయం 06:05 నుంచి 07:39 గంటల వరకు
దుర్ముహూర్తం - ఉదయం 10.14 గంటల నుంచి 10.58 గంటల వరకు
అభిజిత్ ముహూర్తం - ఉదయం 11:42 గంటల నుంచి మధ్యాహ్నం 12:27 గంటల వరకు.
అమృత కాలం - మధ్యాహ్నం 12:54 నుంచి 02:29 గంటల వరకు
రాహు కాలం - మధ్యాహ్నం 01:30 నుంచి 03:00 గంటల వరకు
యమగండం - ఉదయం 06.00 నుంచి 07.30 వరకు