Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు పంచాంగం 25-10-2019.. శ్రీ మహాలక్ష్మీ పూజతో..?

తెలుగు పంచాంగం 25-10-2019.. శ్రీ మహాలక్ష్మీ పూజతో..?
, శుక్రవారం, 25 అక్టోబరు 2019 (06:56 IST)
25-10-2019 శ్రీ వికారినామ సంవత్సరం, 
శుక్రవారము, ఆశ్వీయుజ బహుళ ద్వాదశి - రాత్రి 07:08 వరకు
పుబ్బ నక్షత్రం పగలు 11:01 గంటల వరకు 
 
సూర్యోదయం -ఉదయం 6:11 గంటలు
సూర్యాస్తమయం - సాయంత్రం 05:48 గంటలు
వర్జ్యం సాయంత్రం 05:27 నుంచి 06:53 గంటల వరకు 
 
అమృత కాలం - ఉదయం 02:00 నుంచి 03:27 గంటల వరకు
రాహు కాలం - ఉదయం 10:30 నుంచి 12:00 గంటల వరకు 
యమగండం - మధ్యాహ్నం 03.00 నుంచి 04.30 వరకు
శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని ఆరాధించినట్లైతే సంకల్పం సిద్ధిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపావళి రోజున తలంటు స్నానానికి వేడి నీరు తప్పనిసరి.. సమయం?