Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంకష్టహర చతుర్థి: సంకట నాశన గణేశ స్తోత్రాన్ని పఠిస్తే?

Advertiesment
ganesh
, బుధవారం, 12 అక్టోబరు 2022 (21:15 IST)
సంకటనాశన గణేశస్తోత్రాన్ని సంకష్టహర చతుర్థి రోజున పఠిస్తే సకల దోషాలు, ఈతిబాధలు తొలగిపోతాయి. అలాగే ఎలాంటి కష్టాలైనా తొలగించే ఈ సంకట నాశన గణేశ స్తోత్రాన్ని ప్రతిరోజూ కనీసం నాలుగు లేదా ఆరు సార్లు భక్తి, శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే గణేశుని విశేష అనుగ్రహం లభిస్తుంది. 
 
నారదౌవాచ :
ప్రణమ్య శిరసా దేవం, గౌరీపుత్రం వినాయకమ్,
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.
ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్,
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్.
లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ,
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.
నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్,
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్.
ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !
విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్,
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.
జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్,
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్,
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః
ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ రెండు రోజుల్లో శ్రీవారి ఆలయం మూసివేత