Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ద్రాక్ష తోటలో తిరుగుతున్నట్లు కల వస్తే ఏమవుతుంది?

Advertiesment
Grapes garden
, శుక్రవారం, 3 జులై 2020 (22:53 IST)
ప్రతి ఒక్కరికీ కలలు వస్తుంటాయి. ఐతే ఆ కలలకు వేర్వేరు అర్థాలు వుంటాయని చెప్తుంటారు జ్యోతిష నిపుణులు. ఈ క్రింది విధమైన కలలు వస్తే ఎలాంటి ఫలితాలు వుంటాయో చూద్దాం.
 
ద్రాక్ష తోటలో తిరుగుతున్నట్లు కలవచ్చిన ప్రేమ వ్యవహారములు ఫలించవు. ద్రాక్షరసం త్రాగినట్లు కలవచ్చిన అనారోగ్యము కలుగును. ఎండుద్రాక్ష తిన్నట్లు కలవచ్చిన అధిక ధన వ్యయము కలుగును.
 
ఆపిల్‌పండు కలలో కనిపించిన ప్రేయసీ ప్రియులకు ఎడబాటు తప్పదు. ఎక్కువగా ఆపిల్స్ కనిపించిన విందులు వినోదాలతో కాలక్షేపము చేయగలరు.
 
రేగు పండు కలలో కనిపించిన ధనవంతులలో స్నేహ సంబంధము ఏర్పడగలవు.
 
నారింజపండు తిన్నట్లు కలవచ్చిన త్వరలో వివాహం జరుగును.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హనుమంతునికి శనీశ్వరుని వాగ్ధానం.. సుందరకాండ, హనుమాన్ చాలీసా..?