Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వామి ఓం ధ్యానం.. బికినీ భామ డ్యాన్స్.. స్వామి రాసలీలల వీడియో వైరల్

వివాదాస్పద నటుడు అయిన స్వామి ఓం తాజాగా నటిస్తున్న చిత్రం ''మన్ కా మెల్ ''. ఈ రాసలీలల చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే స్వామి ఓం పరధ్యానంలో ధ్యానం చేస్తుంటే.. టూపీస్ బి

Advertiesment
స్వామి ఓం ధ్యానం.. బికినీ భామ డ్యాన్స్.. స్వామి రాసలీలల వీడియో వైరల్
, బుధవారం, 3 మే 2017 (14:07 IST)
వివాదాస్పద నటుడు అయిన స్వామి ఓం తాజాగా నటిస్తున్న చిత్రం ''మన్ కా మెల్ ''. ఈ రాసలీలల చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే స్వామి ఓం పరధ్యానంలో ధ్యానం చేస్తుంటే.. టూపీస్ బికినీలో ఓ భామ నర్తిస్తోంది. ఆ భామ ఎవరో కాదు.. ఢిల్లీ మోడల్ ఆనం ఖాన్. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. 
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసిస్ ఉగ్రవాదిని పెళ్లాడిన ఎఫ్‌బిఐ అధికారిణి... పట్టుకోమని పంపిస్తే మనువాడింది...