Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

140 మందితో శృంగారం.. డైరీలో పేర్లు... లేడీ పోలీస్ ఆఫీసర్‌కు ఫిర్యాదు... ఆమె పేరు కూడా...

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 140 మందితో శృంగార సంబంధాలు కొనసాగించాడు. చివరికి లేడీ పోలీస్ అధికారి కూడా ఆ 140 మందిలో ఒకరు కావడంతో అందరూ షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ

Advertiesment
140 మందితో శృంగారం.. డైరీలో పేర్లు... లేడీ పోలీస్ ఆఫీసర్‌కు ఫిర్యాదు... ఆమె పేరు కూడా...
, సోమవారం, 25 జులై 2016 (19:50 IST)
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 140 మందితో శృంగార సంబంధాలు కొనసాగించాడు. చివరికి లేడీ పోలీస్ అధికారి కూడా ఆ 140 మందిలో ఒకరు కావడంతో అందరూ షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి 140 మంది మహిళలతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. అయితే అతను చేసే ప్రతి పాడు పనిని ఎప్పుడు, ఎన్నిసార్లు, ఎవరితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నాడనేది రహస్యంగా ఓ డైరీలో రాసుకునేవాడు. ఇలా బయటికి వెళ్లొచ్చినప్పుడల్లా డైరీ తెరిచి రాయడం ట్రంక్ పెట్టెలో దాచడాన్ని అతడి కుమార్తె చూసింది. 
 
తండ్రి వాలకంపై అనుమానం పెంచుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకా ఫిర్యాదు స్వీకరించిన లేడీ పోలీస్ అధికారి కూడా ఇతని జాబితాలో ఉండటంతో అందరూ షాక్ అయ్యారు. ఇంకా సామాన్యులు మొదలుకుని పెద్ద పెద్ద బడా లేడీ ఆఫీసర్లు సైతం ఇతని ఖాతాలో ఉన్నారు. ఇక డైరీకి సంబంధించిన విషయాలను అతని కూతురు రోషిణి మీడియాకు వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ కామాంధుడిని పోలీసులు పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంకా ఆచూకీ దొరకని ఏఎన్‌-32 విమానం... క్షణక్షణానికి పెరిగిపోతున్న ఆందోళన..