Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వామ్మో... ఏసీలో పాము... ఎలుకను పట్టుకునీ..(వీడియో)

పాములను సహజంగా ఏ పొదల్లోనో పుట్టల్లోనో చెట్లలోనో చూస్తుంటాం. ఐతే ఇప్పుడు పాములు ఏకంగా ఇళ్లలోని ఏసీల్లో కూడా పాగా వేసేస్తున్నాయంటే వళ్లు జలదరిస్తోంది కదూ. ఇది నిజం. ఓ ఇంట్లోని ఏసీలో దూరిన పాము అక్కడే తిష్ట వేసింది. అంతేకాదు... ఏసీలో దూరిన ఎలుకను నోటిత

వామ్మో... ఏసీలో పాము... ఎలుకను పట్టుకునీ..(వీడియో)
, మంగళవారం, 13 జూన్ 2017 (16:42 IST)
పాములను సహజంగా ఏ పొదల్లోనో పుట్టల్లోనో చెట్లలోనో చూస్తుంటాం. ఐతే ఇప్పుడు పాములు ఏకంగా ఇళ్లలోని ఏసీల్లో కూడా పాగా వేసేస్తున్నాయంటే వళ్లు జలదరిస్తోంది కదూ. ఇది నిజం. ఓ ఇంట్లోని ఏసీలో దూరిన పాము అక్కడే తిష్ట వేసింది. అంతేకాదు... ఏసీలో దూరిన ఎలుకను నోటితో పట్టుకుని ఏసీ నుంచి జారుతూ మెల్లగా పైకి వెళ్లిపోయింది. ఏసీలో పామును చూసిన కుటుంబం బిక్కచచ్చిపోయింది. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. చూడండి ఆ వీడియోను...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల్లి చేయి విదిలించడంతో.. పాపను కాటేసిన పాము.. గౌనులోకెళ్ళిన పామును తీసేలోపే..?