Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

50 మంది యువతులతో ప్రేమాయణం: సైకో దానికి అడిక్ట్ అయి..?

Advertiesment
romance
, శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (09:31 IST)
50 మంది యువతులతో ప్రేమాయణం నడిపించి.. వారితో శృంగారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన జైపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రెండు నెలల క్రితం జైపూర్‌లో ఓ యువతి హత్యకు గురైంది. 
 
ఆ కేసును సవాల్‌గా స్వీకరించిన పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలించారు. అయినా దొరకకపోవడంతో ఓ ఇన్ ఫార్మర్ సహాయంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
నిందితుడు మింటూ అని, అతడో సైకో అని, అతడు సెక్స్‌కు అడిక్టయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సైకాలజిస్ట్ సహాయం కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. అతడిపై పలు చోట్ల కేసులు ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.
 
శృంగారానికి ఒప్పుకోని వాళ్లపై అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత వారిని హత్య చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించినట్లు పోలీసులతో చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ మెట్రో స్టేషన్ అక్షరధామ్ నుంచి దూకిన యువతి..