Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వర్షం పడుతున్నా.. గొడుగు పట్టుకుని నడిరోడ్డుపై నీలి చిత్రాలు చూశాడు..

ఇంటర్నెట్ పుణ్యంతో యూట్యూబ్ సౌజన్యంతో నీలిచిత్రాలు చూసేవారి సంఖ్య పెరిగిపోతోంది. నీలిచిత్రాలు వీక్షించే వారిలో భారతీయులు పోటీపడుతున్నారు. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ జాడ్యం పెరిగిన టెక్నాలజ

వర్షం పడుతున్నా.. గొడుగు పట్టుకుని నడిరోడ్డుపై నీలి చిత్రాలు చూశాడు..
, శనివారం, 27 ఆగస్టు 2016 (13:16 IST)
ఇంటర్నెట్ పుణ్యంతో యూట్యూబ్ సౌజన్యంతో నీలిచిత్రాలు చూసేవారి సంఖ్య పెరిగిపోతోంది. నీలిచిత్రాలు వీక్షించే వారిలో భారతీయులు పోటీపడుతున్నారు. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ జాడ్యం పెరిగిన టెక్నాలజీ పుణ్యంతో మన దేశానికి కూడా అంటుకుంది. మొబైల్ డేటా అందుబాటులోకి రావడంతో మెట్రో నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని చాలామంది వీటిని వీక్షిస్తున్నారు.
 
యువత ఈ మాయలో పడి పెడతోవ పడుతున్నారు. కానీ ఈ నీలి చిత్రాలను సీక్రెట్‌గా చూసేవారే మనదేశంలో చాలామంది ఉన్నారని తెలుసు. కానీ పుణేలో మాత్రం ఓ వ్యక్తి నడిరోడ్డుపై నీలిచిత్రాలు చూస్తూ బుక్కయ్యాడు. పుణెలో వర్షం పడుతున్నా ఏమాత్రం లెక్క చేయకుండా నడిరోడ్డుపై పోర్న్ వీక్షిస్తూ ఓ వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు. గొడుగు వేసుకుని గోప్యంగా చూస్తున్నాననుకున్నాడు కానీ అసలు విషయం అతను పసిగట్టలేదు.
 
అయితే అతను నీలిచిత్రాలు వీక్షిస్తున్న సమయంలో గెయింట్ స్క్రీన్ కెమెరాకు ఈ దృశ్యం దొరికిపోయింది. ఇంకేముంది, ఎదురుగా ఉన్న స్క్రీన్‌లో అతను చేస్తున్న పనేంటో అందరికీ కనిపించింది. ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్ కావడంతో అందరూ అతనినే వింతగా చూశారు. అతను మాత్రం ఎవరినీ పట్టించుకునే స్థితిలో లేడు. తన పనేంటో చూసుకుంటూ పోయాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలేశుని రెండుసార్లు దర్శించుకున్న పవన్ కళ్యాణ్... ఏం కోరుకున్నారబ్బా...?