Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

Advertiesment
pahalgam terror attack

ఐవీఆర్

, సోమవారం, 28 ఏప్రియల్ 2025 (19:43 IST)
సోషల్ మీడియాలో తాజాగా పహెల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack)కి సంబంధించిన భయంకర వీడియో బైటకు వచ్చింది. అహ్మదాబాదుకి చెందిన ఓ పర్యాటకుడు జిప్ లైన్ రోప్ వేతో ఆకాశంలో హుషారుగా కేరింతలు కొడుతున్నవేళ అతడిని వీడియో తీసాడు మరో వ్యక్తి. అందులో అక్కడ గ్రౌండు పైన ఉగ్రవాదులు తుపాకులతో పర్యాటకుల పైన కాల్పులు జరుపుతున్నారు.
 
ఆ కాల్పులకు ఒక్కో పర్యాటకుడు నేలకొరుగుతున్నారు. కానీ రోప్ వే సాయంతో గ్రౌండు పైనుంచి 20 అడుగుల ఎత్తులో వున్న వ్యక్తికి మాత్రం అవేవీ తెలయలేదు. వెనుక  రక్తపాతం జరుగుతున్న దారుణ దృశ్యాలు ఈ వీడియోలో రికార్డయ్యాయి. గన్ షాట్స్ శబ్దం వినబడుతున్న సమయంలో జిప్ లైన్ ఆపరేటర్ అల్లా హు అక్బర్ అంటూ మూడుసార్లు అనడం కూడా వినబడుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సరిహద్దులకు చైనా శతఘ్నలను తరలిస్తున్న పాకిస్థాన్ - అప్రమత్తమైన భారత్!!