Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెంగళూరు శ్రీవారి ఆలయంలో.. మహిళ జుట్టు పట్టుకుని... (video)

Advertiesment
woman
, శుక్రవారం, 6 జనవరి 2023 (20:47 IST)
బెంగళూరులో శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఘోరం జరిగింది.  ఓ మహిళను జుట్టుపట్టి లాగి ఆలయం నుంచి బయటికి విసిరేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటనపై మహిళ అమృతహళ్లి పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసింది
 
ఈ ఘటన డిసెంబర్ 21న జరిగినప్పటికీ, ఇటీవలే వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజీలో, ఒక వ్యక్తి ఒక స్త్రీని జుట్టుపట్టి ఆలయం వెలుపలకు పంపించడం చూడవచ్చు. ఆమె అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను గుడి లోపల నుంచి బయటకు నెట్టాడు. 
 
అంతేగాకుండా.. ఆమెను చెంపదెబ్బ కొట్టాడు. ఆ ఫుటేజీలో ఆ మహిళకు మరో వ్యక్తి రక్షణ కల్పించడం కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సియాచిన్‌లో కెప్టెన్‌గా వీర వనిత శివ చౌహాన్.. ప్రధాని హర్షం.. ఆమె గురించి..?