Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంతానం కోసం భార్యను అందరి ముందు అలా చేయమన్నాడు..?

bath
, బుధవారం, 24 ఆగస్టు 2022 (17:06 IST)
సంతానం కలగలేదని ఓ వ్యక్తి మూఢనమ్మకాలకు దాసోహమై భార్యపట్ల నీచంగా ప్రవర్తించాడు. పిల్లలు పుట్టడంలేదని ఓ వ్యక్తి తన భార్యను వాటర్ ఫాల్స్‌ కింద స్నానం చేయాలని బలవంతం చేశాడు. అతనితో పాటు  కుటుంబ సభ్యులు కూడా ఆమె చేత బలవంతంగా స్నానం చేయించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. పూణెకు చెందిన ఓ వ్యక్తికి పెళ్లై చాలా రోజులవుతున్నా సంతానం కలగడంలేదు. ఓ మాంత్రికుడు చెప్పాడని తన భార్యను రాయ్‌గడ్‌లోని ఓ వాటర్ ఫాల్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఒంటిపై దుస్తులు లేకుండా స్నానం చేస్తే సంతానం కలుగుతుందని భార్యకు చెప్పాడు.

బలవంతంగా ఆమెను ఆ వాటర్ ఫాల్స్‌లో స్నానం చేయించాడు. అతని కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి చేసి ఆమె చేత బలవంతంగా అక్కడ అందరిముందే స్నానం చేయించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి భర్తతోపాటు అతని కుటుంబానికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డీకే అరుణను రాజకీయంగా పైకి తెచ్చిందే వైఎస్సారే.. గుర్తుందా?