Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోడలిపై మామ అత్యాచారం..

rape
, మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (18:25 IST)
దేశంలో రోజు రోజుకీ అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వావి వరుసలు మరిచిపోయి దారుణాలకు ఒడిగుడుతున్నారు. తాజాగా కోడలిపై మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాకు చెందిన ఓ యువతికి గత సంవత్సరం పెళ్లి అయ్యింది. అయితే అప్పటి నుంచి ఆమెపై మామ కన్నేశాడు.
 
లైంగికంగా వేధించేవాడు. చివరకు గత నెలలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం కొడుకుకు చెప్పినా అతను పట్టించుకోకపోవడమే కాకుండా ఆమెపై లేనిపోని ఆరోపణలు చేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మామను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కొడుకు పరారీలో ఉన్నాడు. అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు వద్ద తమ మొట్టమొదటి స్టూడియో ప్రారంభించిన పెప్పర్‌ఫ్రై