అడవిలో పిక్నిక్ వెళ్లారు.. చిరుతను రెచ్చగొట్టారు..
— BIG TV Breaking News (@bigtvtelugu) October 22, 2024
మధ్యప్రదేశ్‌లోని షాదోల్ అటవీ ప్రాంతంలో ఉన్న సోన్ నది వద్దకు కొందరు ఫ్రెండ్స్ పిక్నిక్ వెళ్లారు. అక్కడి పొదల్లో తిరుగుతున్న చిరుతను చూశారు. వాళ్లు ఆ చిరుతను రెచ్చగొట్టారు. ఆజా ఆజా అంటూ అరిచారు. చిరుతకు… pic.twitter.com/VZRnEWiZ7Y