Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అదృష్టం అలా తలుపు తట్టింది.. కోవై వ్యక్తికి రూ.25 కోట్ల బహుమతి

Advertiesment
Onam Bumper lottery
, బుధవారం, 20 సెప్టెంబరు 2023 (22:47 IST)
Onam Bumper lottery
అదృష్టం ఎలా తలుపు తడుతుందో తెలియదు. అయితే అదృష్టం వరిస్తే మాత్రం ఆ సంతోషానికి అవధులంటూ వుండవు. అలాంటి ఘటనే కేరళలో చోటుచేసుకుంది. కేరళలో ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ నేతృత్వంలోని మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పాలన నడుస్తోంది. 
 
ఇక్కడ, ప్రభుత్వం లాటరీ టిక్కెట్లను విక్రయిస్తోంది. ఈ లాటరీ టిక్కెట్లను చాలామంది కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వ ఓనం బంపర్ లాటరీ డ్రాలో కోవై అన్నూరుకు చెందిన గోకుల్ నటరాజ్‌కు రూ.25 కోట్ల బహుమతి లభించింది. 
 
నటరాజ్ రూ.5వేలతో 10 లాటరీలు కొనుగోలు చేశాడు. ఈ లాటరీ మొదటి బహుమతికి రూ.25 కోట్లు లభించాయి. అలా నటరాజ్ చేతికి రూ.17 కోట్లు ఇచ్చినట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నైలో అతిపెద్ద హావర్త్ షోరూమ్ ప్రారంభం