Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోదరుడి వల్ల గర్భవతి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు

court
, బుధవారం, 24 మే 2023 (11:13 IST)
మైనర్ బాలిక గర్భవతి అయ్యింది. సొంత సోదరుడి వల్ల ఈ అఘాయిత్యం జరిగింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. 15 ఏళ్ల ఆ బాలిక.. ఇప్పుడు ఏడునెలల గర్భవతి. 
 
తాజాగా బాలిక కేరళ హైకోర్టును ఆశ్రయించింది. బాలిక అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. మెడికల్  రిపోర్ట్స్ అన్నీ సవ్యంగా ఉంటే.. గర్భవిచ్చిత్తి చేసుకోవచ్చునని అంగీకారం తెలిపింది.
 
అదే సమయంలో సొంత సోదరిపైనే అఘాయిత్యానికి పాల్పడిన ఈ కీచకుడికి శిక్ష విధించిన కోర్టు ధర్మాసనం. ఈ కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సికింద్రాబాద్- నాగ్‌పూర్‌ల మధ్య వందేభారత్ రైలు