Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీకు ఆఫీసులో పనెందుకు? నాతో సహకరించు హీరోయిన్ చేస్తా... రమ్మన్న నిర్మాతను...

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై ఒకవైపు సుచీ లీక్స్ రూపంలో కుదుపులకు గురి చేస్తుంటే ఇటువపై మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు హీరోలపై ఆరోపణలు చేస్తున్నారు. తనను పడక గదికి రప్పించుకునేందుకు ఓ టాప్ హీరో విశ్వ ప్రయత్నం చేశాడంటూ ఓ హీరోయిన్ చేసిన ఆరోపణ టాలీవుడ

Advertiesment
kannada cine producer
, సోమవారం, 13 మార్చి 2017 (14:30 IST)
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై ఒకవైపు సుచీ లీక్స్ రూపంలో కుదుపులకు గురి చేస్తుంటే ఇటువపై మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు హీరోలపై ఆరోపణలు చేస్తున్నారు. తనను పడక గదికి రప్పించుకునేందుకు ఓ టాప్ హీరో విశ్వ ప్రయత్నం చేశాడంటూ ఓ హీరోయిన్ చేసిన ఆరోపణ టాలీవుడ్ ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. పోయిన వారం హీరోయిన్ మాధవీలత కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. తను నోరు విప్పితే ఎంతోమంది కాపురాలు కూలుతాయ్ అంటూ వ్యాఖ్యానించారు.
 
ఇదిలావుంటే తాజాగా కన్నడ సినీ ఇండస్ట్రీలో ఓ నిర్మాత కామాంధుడుగా మారాడు. తన ఆఫీసులో పని చేస్తున్న ఓ ఉద్యోగినిపై లైంగిక వేధింపులు చేశాడు. ఆఫీసులో వుంటే కేవలం నెలసరి చాలీచాలని జీతంతో జీవితం వెళ్లదీసే బతుకెందుకు... తనకు సహకరిస్తే హీరోయిన్ చేస్తాననీ, అందుకు తనకు సహకరిస్తే ఆ పని చేసేస్తానంటూ ఆమెపై వేధింపులకు దిగాడు. దీనితో బాధిత యువతి విషయాన్ని తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లింది. పట్టలేని ఆగ్రహంతో ఆమె పేరెంట్స్ నిర్మాతను చితకబాదారు. పోలీసులకు పట్టించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపా జయకుమార్‌ను బెదిరిస్తున్న గూండాలు.. ఓపీఎస్‌కు మరో ఎమ్మెల్యే మద్దతు