మోదీ ప్రకటనలోని ఆంతర్యం అదేనా?..అందుకేనా ఆ సమయంలో దీపం?

శనివారం, 4 ఏప్రియల్ 2020 (08:30 IST)
కరోనా వ్యాప్తి నియంత్రణ లో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించాలని మన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంతకీ ఆ సమయంలోనే ఎందుకు? ఆ ముహూర్తమే ఎందుకు?..

ఇందులోని మర్మమేంటి?.. ఇవీ ప్రస్తుతం చాలా మందిలో తొలుస్తున్న సందేహాలు. ఇందుకు పలు కారణాలున్నాయని చెబుతున్నారు జ్యోతిష పండితులు. అందులో ఒక కారణమేమంటే?!..
 
ది.05-04-2020- రాత్రి 9 గంటలకు  9 నిముషాలపాటు దీపం వెలిగించాలి.
అంటే 5+2+0+2+0=9
రాత్రి 9కి 9నిముషాలు
అంటే 9 అమ్మవారి సంఖ్య

♨️ ఇంకొక విషయం...ఆ రోజు ఆదివారం మరియు వామన ద్వాదశి,  మఖ, పుబ్బ నక్షత్రము లు (సింహరాశి) లో సంచరించున్న సమయంలో దీపం పెడితే సూర్య గ్రహానికి సంబంధించిన వారం,రాశి కనుక భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఆరోగ్యం కుదుట పడి చెడు దగ్దం అవుతుంది అని శాస్త్ర వచనం. 

♨️అమ్మవారి ఉపాసన మార్గం లో ఉండేవారికి అర్ధం అవుతుంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మనోభావాలు దెబ్బతీసేలా తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు: శ్రీకాంత్‌రెడ్డి