జీ-20 సదస్సును పురస్కరించుకుని సెప్టెంబర్ 8, 9, 19వ తేదీల్లో స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సేవలు రద్దు అయ్యాయి. బ్లింకిట్, జెప్టో.. వంటి ఈ-కామర్స్ సంస్థలు అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి సంస్థల డెలివరీలకూ అనుమతి లేదు.
ఈ ఆంక్షలు ఏడో తేదీ అర్థరాత్రి నుంచి 10వ తేదీ వరకు అమలులో వుంటాయి. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు వుంటుంది. మెడిసిన్ వంటి వస్తువులు డెలివరీ చేస్తారు.
మూడు రోజుల పాటు జొమాటో ప్రభుత్వ సెలవుగా ప్రకటించడం జరిగింది. అలాగే శుక్రవారం ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని కంపెనీలకు ఢిల్లీ సర్కారు కోరింది.