Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కడుపు లేని ఫుడ్ బ్లాగర్ నటాషా దిడ్డీ కన్నుమూత

Natasha Diddee

సెల్వి

, మంగళవారం, 26 మార్చి 2024 (22:02 IST)
Natasha Diddee
కడుపు లేని ఫుడ్ బ్లాగర్, నటాషా దిడ్డీ కన్నుమూశారు. క్యాన్సర్ కారణంగా ఏర్పడిన కణితుల కారణంగా నటాషా కడుపు మొత్తం తొలగించబడింది. ఇక ఈ బ్లాగ్ హోమ్ చెఫ్‌కు 2019లో ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. 
 
ప్రముఖ ఫుడ్ బ్లాగర్, హోమ్ చెఫ్ నటాషా దిద్దీ, 'ది గట్‌లెస్ ఫుడీ'గా బాగా పాపులర్. అయితే క్యాన్సర్ కారణంగా ఈమె పూణేలో మరణించారు. ఈ విషయాన్ని ఆమె భర్త ధృవీకరించారు.  
 
ఇకపోతే.. నటాషా డంపింగ్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు."@thegutlessfoodie ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సజీవంగా వుంచబడుతుంది. ఎందుకంటే ఆమె పోస్ట్‌లు కథనాలు చాలా మందికి స్ఫూర్తినిస్తాయని ఆమె భర్త చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లడఖ్ రాష్ట్ర హోదా కోసం డిమాండ్ చేస్తున్న ఉద్యమకారులకు ప్రకాష్ రాజ్ మద్దతు