జయలలితకు డీఎంకే కన్నీటి వీడ్కోలు.. కవితతో అశ్రునివాళి.. చావులోనూ నీకు అవసరమా?
- నీవు లేవే.. - ధైర్యమైన శత్రువుగా మా ముందు లేవే.. - వేలాదిమంది నేతలు మా ముందు నిలిచినా ధీర వనితా నీకు సాటి అగునా.. - అన్నీ రంగాల్లో మా అగ్రనేత కంటే ముందుండాలని ఆశపడ్డావ్.. - అమ్మా తల్లీ... చావులోన
- నీవు లేవే..
- ధైర్యమైన శత్రువుగా మా ముందు లేవే..
- వేలాదిమంది నేతలు మా ముందు నిలిచినా ధీర వనితా నీకు సాటి అగునా..
- అన్నీ రంగాల్లో మా అగ్రనేత కంటే ముందుండాలని ఆశపడ్డావ్..
- అమ్మా తల్లీ... చావులోనూ నీకింత అవసరమా..?
- ఇకపై.. మా దళపతి (స్టాలిన్) బహిరంగ వేదికకు సరైన వీరుల్ని ఎక్కడికెళ్లి వెతకమంటావ్?
- ఎన్నికల్లో ఓ వీర వనితగా అప్పట్లో భావించాం..
- డీఎంకే అగ్రనేత హృదయంలోనూ
- దళపతి మదిలోనూ..
- నీవు చిరస్థాయిగానే జీవిస్తూ ఉందువుగాక వేరేమీ..
- ఇక మాకు ధీటైన శత్రువు మేమెక్కడ వెతకగలం..
- నీవు లేవనే బాధలో దుఃఖపు అంచుల్లో..
* ద్రావిడ మున్నేట్ర కళగం..