Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నోట్ల రద్దు.. బ్యాంక్ క్యూలో అర్ధనగ్నంగా యువతి హంగామా.. డబ్బులివ్వలేదని..?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయంతో నల్లకుబేరులు ముచ్చెమటలు పడుతున్నాయి. సామాన్యులు కూడా పడరాని పాట్లు పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్న ఓ యువతి అర్థనగ్నంగా ని

Advertiesment
Demonetisation effect in Delhi: Angry girl goes topless after standing in ATM queue for hours
, మంగళవారం, 15 నవంబరు 2016 (09:00 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయంతో నల్లకుబేరులు ముచ్చెమటలు పడుతున్నాయి. సామాన్యులు కూడా పడరాని పాట్లు పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్న ఓ యువతి అర్థనగ్నంగా నిరసన వ్యక్తం చేసింది. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. క్యూలైన్లో ఉన్న కొందరు మహిళలు వచ్చి ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా ఆ యువతి వినకుండా తన నిరసనను కొనసాగించింది. 
 
ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ నానా హంగామా చేసింది. ఈ విషయంపై పోలీసులకు సమాచారమివ్వడంతో ఆ యువతికి క్యూలైన్లతో సంబంధం లేకుండా డబ్బులివ్వాలని ఉన్నతాధికారులు మహిళా పోలీసులను ఆదేశించారు. దీంతో బ్యాంకు అధికారులు ఆ యువతికి డబ్బులిచ్చి పంపించారు. 
 
అయితే పోలీసులు ఆమె యువతి కాదని, హిజ్రా అని చెప్తున్నారు. ఈ ఘటన ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేస్3 ప్రాంతంలో చోటుచేసుకుంది. అయితే ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ. 2000 కొత్త నోటును నీటిలో తడిపి... 72 లక్షల మంది ఉతికేశారు...(Video)