Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోడ్డుపై ప్రశాంతంగా నడవలేని పరిస్థితి.. మహిళపై దూసుకెళ్లిన కారు.. ఎక్కడ?

Advertiesment
road accident

సెల్వి

, గురువారం, 2 మే 2024 (14:00 IST)
road accident
రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. అధిక వేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. దీంతో రోడ్డుపైకి పోవాలంటేనే జనం జడుసుకుంటున్నారు. రోడ్డుపై ప్రశాంతంగా నడిపోయేందుకు కూడా వీలు లేకుండా పోయింది. 
 
తాజాగా ఓ మహిళ రోడ్డుపై నడిచిపోతుండగా వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొంది. అంతే ఆ వేగానికి సదరు మహిళ అర కిలోమీటరు దూరంలో వేగంగా పడిపోయింది. ఈ ఘటనను చూసిన స్థానికులు ఆమెను కాపాడారు. 
webdunia
Accident
 
జీబ్రా క్రాసింగ్‌లో నడిచి వెళ్తున్న మహిళను కారు ఢీకొట్టి విసిరికొట్టబడింది. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడింది. కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ఘటన తమిళనాడు, చెన్నైలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Heat waves in India, ఎండ తీవ్రంగా వుందండి, ఏం చేయాలి? వడదెబ్బకు విరుగుడు